Home » Inaya Sultana Photos
కొన్ని సినిమాల్లో ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోయిన్ గా చేసిన ఇనయా సుల్తానా ఆర్జీవీతో సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసి పాపులర్ తెచ్చుకొని తాజాగా బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.