Home » Inaya Sulthana Photos
నటి, బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా తాజాగా బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా చీరలో తన అందాలు ఆరబోస్తూ అలరించింది.
బిగ్బాస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఇనయా సుల్తానా ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లలో నటిస్తుంది. తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో ఇలా తన అందాలను ఆరబోస్తూ ఫోజులిచ్చింది.