Home » Incharge post
గుంటూరు జిల్లా టీడీపీ నేతలంతా ఆప్యాయంగా పల్నాటి పులి అని పిలుచుకునే కోడెల శివప్రసాద్ ఫ్యామిలీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. ఒక డాక్టర్‌గా ఉంటూ చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయి, మంత్రిగా పని చేసిన చరిత్ర ఆయనది. వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నుం�