Home » including high commanders
ఇరాక్ దేశంలోని రాజధాని నగరమైన బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం (జనవరి 2) తెల్లవారుజామున మూడు రాకెట్లు దాడి చేశాయి. ఈ రాకెట్ దాడిలో,ఇరాన్,ఇరాక్ పారామిలటరీకి చెందిన ఐదుగురు కమాండర్లతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ దాడిలో ఇర�