Home » Income declined
కరోనా సెకండ్ వేవ్ కంటి మీద కునుకులేకుండా చెయ్యగా.. వైరస్ దెబ్బకు దేశంలో అనేక రాష్ట్రాలు లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్ భయపెట్టడమే కాదు.. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెడుతోంది.