-
Home » Income Tax Authorities
Income Tax Authorities
ఐటీ శాఖ హెచ్చరిక.. మీకూ Tax నోటీసులు వచ్చాయా? ఇది పక్కా స్కామర్ల పనే.. పొరపాటున కూడా ఇలా చేయొద్దు!
March 16, 2026 / 01:15 PM IST
Income Tax Notices : పన్ను చెల్లింపుదారుల పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ డేటా లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇమెయిల్, SMS లేదా ఫోన్ కాల్ ద్వారా ఎప్పుడూ అడగవద్దని ఆదాయపు పన్ను శాఖ ఆదేశించింది. పన్ను సంబంధిత ఏదైనా పని కోసం అధికారిక పోర్టల్‌ను మాత్రమే వాడాలి.