Home » income tax refunds
ఐటీ రిటర్నులను దాఖలు చేసే గడువు రేపటితో ముగుస్తుంది. సకాలంలో దాఖలు చేయకపోతే పెనాల్టీతో పాటు కొన్ని ఆర్ధిక ప్రయోజనాలు కోల్పోతారని టాక్స్ నిఫుణులు చెపుతున్నారు.
ట్యాక్స్ పేయర్స్ కు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 - అక్టోబర్ 25 మధ్య ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన డబ్బును రీఫండ్ చేసినట్లు తెలిపింది.
23.99 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు(ఆదాయపు పన్ను రిటర్న్-ఐటీఆర్ దాఖలు చేసిన) రూ.67,401 కోట్ల విలువైన నగదును తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబర్ 8న