Home » increase car price
గత కొద్దీ రోజులుగా వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. కరోనా కారణంగా సుమారు 14 నెలల పాటు అమ్మకాలు మందకొడిగా ఉండటంతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి ఆటో మొబైల్ కంపెనీలు. ఇక ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు తొలగించారు. దీంతో కార్లు, బైకులత�