Home » Increased massively
గత మూడేళ్లలో కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య 51 శాతానికి పైగా పెరగడం గమనార్హం. వాస్తవానికి లాక్ డౌన్ విధించిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 81,653కి తగ్గింది
ఏటికేడు ఈ నకిలీ నోట్ల బెడద అంతకంతకూ పెరుగుతోంది. అంతగా కనిపించకుండా పోయిన 2వేల రూపాయల పెద్దనోట్లే కాదు...ప్రజలు విస్తృతంగా ఉపయోగిస్తున్న 500 రూపాయల నోట్లలో కూడా పెద్ద ఎత్తున నకిలీవి ఉంటున్నాయి.
పామ్ ఆయిల్ నూనె ఖరీదు రూ.116 నుంచి రూ.145కు పెరిగింది. అన్ని నూనెల కన్నా పామాయిల్ ధర గరిష్ఠంగా రూ. 29 పెరిగింది. వంటనూనెల వినియోగంలో భారత్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.