Home » increased to 589
mystery illness in eluru : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ ఇప్పటిదాకా 20 మంది వ్యాధి లక్షణాలతో ఆస్పత్రికి వచ్చారు. రాత్రి ఆరు కేసులు మాత్రమే నమోదవడంతో వ్యాప్తి కాస్త తగ్గిందని అంతా భావించారు. కానీ ఉదయం తర్వాత పరిస్థితి మారిపోయి�