Increasing Boys

    అబ్బాయిలపై లైంగిక వేధింపులు పెరిగిపోయాయట!

    December 19, 2019 / 02:33 AM IST

    పరిస్థితులు మారిపోయాయి. అబ్బాయిలు ఇప్పటివరకు అమ్మాయిలను లైంగికంగా వేధించారు అనే మాటలను వింటున్నాం. వార్తలు చదువుకున్నాం కదా? కానీ ఇప్పుడు అబ్బాయిలను కూడా కొంతమంది అబ్బాయిలు వదలట్లేదు. ఈ విషయం లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ గుర�

10TV Telugu News