Home » Increasing speed
భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నిర్ణీత 24 గంటలకు ముందే భూ భ్రమణం పూర్తి చేసుకొని...మరోసారి రికార్డ్ బ్రేక్ చేసింది. గత నెల 29న 1.59 మిల్లీ సెకండ్ల తక్కువ కాలంలో భూ భ్రమణం పూర్తయినట్టు గుర్తించారు. దీంతో చా