Home » INCRESE
పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై వచ్చే ఆదాయంపై TDS(టీడీఎస్) పరిమితిని పెంచుతున్నట్లు మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ఆదాయ పన్ను పరిమితి ప్రస్తుతం రూ.10వేలుగా ఉంది. పోస్టల్, బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం 10వేల రూపాయలు దాటితే.. పన్ను