Home » IND Team
అహ్మదాబాద్, మొతేరా స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. టీమిండియాకు 165 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.