-
Home » IND u19 vs USA u19
IND u19 vs USA u19
ఐదు వికెట్లతో చెలరేగిన హెనిల్ పటేల్.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం
January 15, 2026 / 03:43 PM IST
అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో (U19 World Cup 2026) భాగంగా బులవాయో వేదికగా యూఎస్ఏతో జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు.