-
Home » IND v PAK
IND v PAK
ఏం జరిగినాసరే.. టీ20 వరల్డ్ కప్లో భారత్తో ఆడబోం.. పాకిస్తాన్ ప్రధాని సంచలన ప్రకటన!.. కారణం అదేనట..
February 5, 2026 / 10:52 AM IST
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్ జట్టుతో జరిగే మ్యాచ్ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బహిష్కరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై తాజాగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు.