Home » Ind vs Aus Ahmedabad Test
ఇండియా, ఆస్ట్రేలియా చివరి టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ విజృంభించాడు. ఫలితంగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టెస్టుల్లో 28వ సెంచరీ నమోదు చేశాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో 27వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. 28వ సెంచరీ చేయడానికి 1204 రోజులు సమయం పట్ట