-
Home » IND vs AUS Head to Head Records
IND vs AUS Head to Head Records
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ రికార్డులు.. తుది జట్ల అంచనా..
November 17, 2023 / 07:50 PM IST
IND vs AUS World Cup final 2023 : ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.