Home » IND vs AUS ODI
వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత జట్టు తన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు.
కోస్తాంధ్రలో గురువారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 18, 19 తేదీల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది.