-
Home » IND Vs AUS ODIs
IND Vs AUS ODIs
IND vs AUS ODI Series: మాక్స్వెల్, మిచెల్ వచ్చేస్తున్నారు.. ఇండియాతో వన్డే సిరీస్కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
February 23, 2023 / 09:30 AM IST
ఇండియా వర్సెస్ ఆసీస్ జట్ల మధ్య మార్చి 17 నుంచి జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 16 మంది సభ్యులతో కూడిన టీంను ప్రకటించింది. జట్టు కెప్టెన్గా పాట్ కమిన్స్ కొనసాగనున్నాడు. ఇన్నాళ్లు గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న ఆల్ రౌండ�