Home » IND vs AUS Test Series 2023
ఆస్ట్రేలియాతో గురువారం నుంచి అహ్మదాబాద్‌లో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ భారత్‌కు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు నేరుగా చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది.
మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా తరువాతి స్థానంలో ఇండియా, శ్రీలంక జట్లు ఉన్నాయి. అయితే, ఈ రెండు జట్లలో ఏ జట్టు ఫైనల్‌కు వెళ్లి ఆసీస్‌తో తలపడుతుందోనన్న అంశం ఆసక్తి�
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ సైతం ఇండోర్ పిచ్ పై అసహనం వ్యక్తం చేశాడు. ఏ విధంగా చూసినా ఆరో ఓవర్ నుంచే స్పిన్నర్లకు పిచ్ అనుకూలించడం సరికాదని, అందుకే ఇలాంటి పిచ్ లు నాకు నచ్చవు అంటూ పేర్కొన్నాడు.
ఇండోర్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.