Home » Ind vs Aus WTC Final
వాస్తవానికి బంతిలో కొంతభాగం నేలను తాకినట్లు నేను భావిస్తున్నాను. బంతి నేలను తాకడానికి ముందు ఫీల్డర్‌కు బంతిపై పూర్తి నియంత్రణ ఉన్నంత వరకు అది ఔట్ అయినట్లు అంపైర్ యొక్క నిర్ణయం. అంపైర్ల నిర్ణయం అదే అయి ఉండాలి. సరిగ్గా అదే జరిగిందని నేను భావి
థర్డ్ అంపైర్ వివాదాస్పద ఔట్ నిర్ణయంపై శుభ్‌మన్ గిల్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. మ్యాచ్ అనంతరం తన అధికారిక ట్విటర్ ఖాతాలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై గిల్ సెటైరికల్ గా ట్వీట్ చేశాడు.
ఓవల్ మైదానంలో 104 టెస్టుల్లో 26 సార్లు మాత్రమే నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా డబ్ల్యూటీసీ ట్రోపీని సాధించడం కష్టమైన పనే.