Home » IND vs NED Match
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం వన్డే వరల్డ్ కప్ 2023లో చివరి లీగ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల జరిగింది. టీమిండియా బ్యాటర్లు సిక్సర్ల మోతమోగించారు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా అదరగొడుతుంది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన భారత్ జట్టు తొమ్మిది మ్యాచ్ లలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో ..