Home » IND vs NZ WTC Final
సౌతాంప్టన్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో, గత నాలుగు రోజులుగా మైదానంలో వర్షం పడుతోంది. ఇరువైపుల ఆటగాళ్ళు వర్షం ఎప్పుడు తగ్గుతుందా? అని ఎదురుచూస్తుంటే, అభిమానులు ఎప్పుడు ఆడుతారా? అని ఎదురు�