-
Home » IND vs SA 1st ODI
IND vs SA 1st ODI
గంభీర్ ప్రియ శిష్యుడికి ఐసీసీ బిగ్ షాక్..
టీమ్ఇండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు (Harshit Rana) ఐసీసీ షాకిచ్చింది.
కోహ్లీ సెంచరీ వేళ రోహిత్ రియాక్షన్ వైరల్.. ఏంటన్నా అలా చూస్తున్నావ్.. వీడియో వైరల్.. రాంచీ వన్డేలో రికార్డులివే..
Virat Kohli రాంచీ వన్డేలో విరాట్ సెంచరీతో ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
శతక్కొట్టిన కోహ్లీ, దంచికొట్టిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. తొలి వన్డేలో సౌతాఫ్రికా ఎదుట భారీ లక్ష్యం..
రాంచి వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో (IND vs SA ) టీమ్ఇండియా భారీ స్కోరు సాధించింది.
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఓ ఫార్మాట్లో అత్యధిక శతకాల కింగ్ కోహ్లీనే.. సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) అరుదైన ఘనత సాధించాడు.
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వన్డేల్లో సిక్సర్ల కింగ్ హిట్‌మ్యానే..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma)చరిత్ర సృష్టించాడు.
రాంచిలో చరిత్ర సృష్టించిన రోహిత్-కోహ్లీ.. సచిన్, ద్రవిడ్ రికార్డ్ బ్రేక్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA)రాంచి వేదికగా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది.
టాస్ గెలిచిన దక్షిణాప్రికా.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్.. పంత్‌కు నో ప్లేస్.. ముగ్గురు స్పిన్నర్లు..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA ) రాంచి వేదికగా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే మ్యాచ్.. వరల్డ్ రికార్డు ముంగిట రోహిత్ శర్మ..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది.
దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు ముందు కెప్టెన్ కేఎల్ రాహుల్ ముచ్చట్లు.. జట్టులో సంజు స్థానంపై కీలక వ్యాఖ్యలు
India Vs South Africa : దక్షిణాప్రికాతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు టీమ్ఇండియా వన్డే సిరీస్‌కు సిద్దమైంది.