-
Home » IND vs SA Live Score
IND vs SA Live Score
దంచికొట్టిన రింకు సింగ్, సుర్యకుమార్ యాదవ్.. అయినా తప్పని ఓటమి
December 13, 2023 / 08:08 AM IST
15 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ బ్యాటర్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. తొలి రెండు ఓవర్లలోనే 38 పరుగులు రాబట్టారు. మూడో ఓవర్లో జడేజా ..