Home » IND vs SA T20
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ జరగనుంది.
తొలి టీ 20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా. తద్వారా మూడో టీ20లో దక్షిణాఫ్రికా జట్టుపై 106 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి టీ20 సిరీస్ ను సమం చేసింది.
ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇండోర్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఒక వికెట్ కోల్పోయింది.