Home » IND vs SL 1st T20I Live Score
లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు.
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్ల టీ20సీరీస్లో భాగంగా లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.