Home » Ind Vs SL Day 1
భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్ట్ (పింక్ బాల్ టెస్ట్) తొలి రోజు ఆట ముగిసింది. శ్రీలంక జట్టు 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది.