Home » independence celebrations
75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8-22 వరకు ఈ వేడుకలు జరుగుతాయి.
భారతమాత ముద్దుబిడ్డలైన లక్షలాది మంది త్యాగఫలంగా ప్రస్తుతం మనమంతా స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాం.