Home » independence day 2022
Independence Day 2022 : భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులకు వాట్సాప్ వేదికగా (Independence Day 2022) విషెస్ చెప్పుకోవచ్చు.
76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోటలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ఇండియన్ నేవీ ఘనంగా నిర్వహించింది. ఆరు ఖండాలు, మూడు సముద్రాల్లోని ఆరు టైమ్ జోన్లలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడి భారత యుద్ధ నౌకలపై మన జాతీయ జెండాను ఎగరవేశారు.
జాతీయ జెండా మనదేశ స్వాతంత్ర్యానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అన్నారు ఏపీ సీఎం జనగ్ మోహన్ రెడ్డి. ఏపీ, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.
పోస్టల్ సర్వీసుల కోసం మొదలైన పిన్కోడ్ ఏర్పడి నేటితో యాభై ఏళ్లు పూర్తయ్యాయి. భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేళ.. దేశంలో గుర్తు చేసుకోవాల్సిన మరో విశేషమిది. పిన్కోడ్కు ఇది గోల్డెన్ జూబ్లీ ఇయర్.
స్వాతంత్ర్య అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు అసేతు హిమాచలం సిద్ధమైంది. రాజధాని ఢిల్లీ నుంచి మారుమూల గ్రామం దాకా వీధివీధి జెండా పండుగకు ముస్తాబయ్యాయి.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందరో ప్రముఖులు భారత్కు కీర్తి ప్రతిష్టలు అందించి పెట్టారు. విశ్వ వేదికపై భారత్ సత్తా చాటారు. అనేక రంగాల్లో ప్రపంచంలోనే అత్యున్నత నోబెల్ సాధించి పెట్టారు. భారతీయులతోపాటు, భారత సంతతికి చెందిన వాళ్లు ఈ జాబ�