Home » Independence Day parade
అమెరికాలోని చికాగోలో సోమవారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో 36మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.