Home » Independence Day speech
ప్రధాని మోదీ తరచుగా జాతినుద్దేశించి చేసే ప్రసంగాలపై దేశ పౌరుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తారన్న విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ వేడుకలు జరిగాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండాను ఆవిష్కరించడం మోడీకి ఇది ఏడోసారి. ఈ కార్యక్�