-
Home » Independents
Independents
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఈ మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఫుల్ డిమాండ్
February 13, 2026 / 06:56 PM IST
జమ్మికుంటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థులను క్యాంప్ నకు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. స్వతంత్ర అభ్యర్థులను కారులో తరలిస్తుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు.