Home » Index. Facebook
100 బిలియన్ డాలర్ల కుబేరుల జాబితాలో ఫేస్ బుక్ అధినేత చేరారు. షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ రీల్స్ (Reels)ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టడంతో గురువారం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ షేరు జోరందుకుంది. 6.5 శాతానికి ఎగిరి..265 డాలర్ల ఎగువన ముగిసింది. ఫేస్ బుక్ �