Home » India 20 crores users
స్థానిక వినియోగదారులకు ఔచిత్యాన్ని నిర్ధారించడం అనేది భారతదేశంలో స్నాప్ చాట్ కు చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు 120 మిలియన్లకు పైగా భారతీయ స్నాప్చాటర్లు యాప్‌లోని నాల్గవ, ఐదవ ట్యాబ్‌లైన స్టో రీస్, స్పాట్‌లైట్‌లో కంటెంట్‌ను చూస్తున్నారు