Home » India 5G
5G Network : భారత్లో 5G స్పెక్ట్రమ్ వేలం జూలైలో జరుగనుంది. స్పెక్ట్రమ్ వేలం విజయవంతంగా ముగిసిన వెంటనే ఇండియాలో 5G నెట్ వర్క్ ప్రారంభమవుతుందని కేంద్ర టెలికాం ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.