-
Home » India A squad
India A squad
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ఇదే.. కెప్టెన్గా అభిమన్యు ఈశ్వరన్.. నితీశ్ రెడ్డి, ఇషాన్ కిషన్, జైస్వాల్ సహా పలువురికి చోటు..
May 17, 2025 / 07:40 AM IST
18మంది సభ్యుల జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, కరుణ్ నాయర్, తనుష్ కోటియన్ , సర్ఫరాజ్ ఖాన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్ లతోపాటు పలువురికి చోటు దక్కింది.