Home » India A womens
ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ టోర్నీలో టీమ్ఇండియా దుమ్ము లేపింది. మంగళవారం భారత మహిళల A జట్టు హాంగ్కాంగ్ మహిళల జట్టును మట్టికరిపించింది.