-
Home » India AI
India AI
డాలర్లతో పనిలేదు.. ఫారెన్ గెస్టులకు ఇండియాలో పేమెంట్స్ ఈజీ.. UPI స్కాన్ చేస్తే చాలు.. ఎలా వాడాలంటే?
February 16, 2026 / 02:27 PM IST
UPI One World Wallet : వన్ వరల్డ్ అనేది ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI) వ్యాలెట్. విదేశీ ప్రయాణికులు న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు లేదా భారత్ మండపంలోని NPCI పెవిలియన్లో పొందవచ్చు. భారతీయ సిమ్ కార్డ్ అవసరం లేదు.