-
Home » India alerts
India alerts
Corona New Variant : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భారత్ అప్రమత్తం..కాసేపట్లో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
November 27, 2021 / 11:05 AM IST
ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తుండడంతో....భారత్ అప్రమత్తమయింది. ప్రధానమంత్రి మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.