Home » INDIA alliance rally
Rahul Gandhi: అలాగైతే మోదీ చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ గెలుస్తుందని చెప్పారు. అదే గనుక జరిగితే..
ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహిస్తున్న ఇండియా అలయన్స్ సేవ్ డెమోక్రసీ ర్యాలీలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ పాల్గొన్నారు.