Home » India Beats Sri Lanka By 67 Runs
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. చివర్లో లంక కెప్టెన్ శనక సెంచరీతో చెలరేగాడు. 88 బంతుల్లో 108 పరుగులతో నాటౌట్ గా న�