-
Home » India Blocks China Apps
India Blocks China Apps
India Blocks China Apps : చైనాకు భారత్ బిగ్ షాక్.. మరోసారి భారీ స్థాయిలో డిజిటల్ స్ట్రైక్, 232 యాప్స్‌పై నిషేధం
February 5, 2023 / 05:22 PM IST
చైనాకు మరోసారి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. భారీ స్థాయిలో రెండోసారి డిజిటల్ స్ట్రైక్ చేసింది. చైనాకు చెందిన బెట్టింగ్, లోన్ యాప్స్ పై కేంద్రం కొరడా ఝళిపించింది. 138 బెట్టింగ్ యాప్స్ పై నిషేధం విధించింది. అలాగే 94 లోన్ యాప్స్ పైనా బ్యాన్ విధించింది.