Home » India Board Presidents XI
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు భారత్ సిద్ధమవుతోన్న వేళ రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. టెస్టులకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భాగంగా ఆటలో మూడో రోజున సెప్టెంబర్ 28న ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుతో టీమిండియా తలపడింద