Home » India business
వేదాంత గ్రూపుకు చెందిన కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థ, రాజస్థాన్ లోని బార్మర్ ప్రాంతంలో చమురు నిక్షేపాలు కనుగొన్నట్లు ప్రకటించింది.
స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్… ఇలా ఫుడ్ డెలివరీ యాప్స్ బోలెడు ఉన్నాయి. ఇలా ఆర్డర్ ఇవ్వగానే… అలా ఫుడ్ తెచ్చి ఇస్తూ చక్కటి బిజినెస్ చేసుకుంటున్నాయి. ఐతే ఆఫర్లు ఇచ్చినంతకాలం ఆర్డర్లు బాగానే వచ్చినా కూడా ఇప్పుడు ఆఫర్లు తీసేయడంతో పరిస్థితి పూ�