-
Home » India-Canada row
India-Canada row
కెనడా యూటర్న్.. చేతులెత్తేసిన జస్టిన్ ట్రూడో.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్
October 17, 2024 / 08:42 AM IST
భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. భారత్ మీద ఆంక్షలు విధించేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.