Home » India Covid-19 Update
దేశంలో కొత్తగా 1,997 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 3,908 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,47,344 ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం దేశంలో 30,362 యాక్ట�
భారత్లో కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. నిన్న దేశంలో కొత్తగా 6,915 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4,29,24,130కి చేరింది.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరగుతోంది. నిన్న కొత్తగా 2,71, 202 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే 2,369 కేసులు నిన్న ఎక్కువగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ విడ