Home » India Covid Death Toll
దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 8,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 465 మంది కరోనాతో మృతి చెందారు.