Home » india covid updates
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 576 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. మరో 103 కరోనా మరణాలు నమోదయ్యాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది. నిన్న(ఏప్రిల్ 28,2021) ఒక్కరోజే ఏకంగా 3వేల 645మంది కోవిడ్ తో చనిపోవడం కరోనా విలయానికి అద్దం పడుతుంది. ఇక 3లక్షల